Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమాడి వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వధూవరులు ఆకాశ్, నరసమ్మను సీఎం చంద్రబాబు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్
Admin
Studio18 News