Saturday, 07 March 2026 08:05:59 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

కిమ్ తో భేటీ అయిన రష్యా మంత్రి

ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తున్న కిమ్ కిమ్ తో రష్యా మంత్రి భేటీ అయ్యారన్న అక్కడి అధికారిక

Date : 19 November 2024 12:34 PM Views : 321

Studio18 News - అంతర్జాతీయం / : ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయింది. ఈ యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా అండగా ఉంది. రష్యాకు పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తోంది. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజవనరులు, జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఇది స్నేహపూర్వకమైన భేటీగా సదరు వార్తా సంస్థ పేర్కొంది. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై వీరు చర్చించుకున్నారని తెలిపింది. మరోవైపు రష్యన్ మిలిటరీ అకాడెమీ ప్రతినిధులు కూడా కొరియాలో పర్యటించినట్టు సమాచారం.

Also Read : విమానంలో పైలట్ భార్య ప్రయాణం.. హృదయాన్ని హత్తుకునే ప్రకటన చేసిన పైలట్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :