Tuesday, 03 December 2024 05:47:11 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

నేడు కూడా భారీ నష్టాలతో ముగిసిన ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు

వరుసగా ఐదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీలకు నష్టాలు సెన్సెక్స్-30 ప్యాక్ లో 27 షేర్లు పతనం

Date : 13 November 2024 05:15 PM Views : 48

Studio18 News - బిజినెస్‌ / : భారత స్టాక్ మార్కెట్ కు నేడు కూడా నష్టాలు తప్పలేదు. సెనెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 984 పాయింట్ల నష్టంతో 77,690 వద్ద ముగియగా... నిఫ్టీ 324 పాయింట్లు పతనమై 23,559 వద్ద స్థిరపడింది. మెటల్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ట్రెండ్ కనిపించింది. ఈ ధోరణి మార్కెట్లను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది. సెన్సెక్స్ టాప్-30 షేర్లలో 27 షేర్లు నష్టాలు చవిచూశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ లాభాల బాటలో పయనించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెసర్లు అమ్మకాలకు దిగడం వల్లే భారత మార్కెట్ సూచీలు వరుసగా ఐదో రోజు కూడా నష్టపోయాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కార్పొరేట్ సంస్థల ఆదాయాలు నిరాశాజనకంగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు కూడా మార్కెట్ నష్టాలకు దారితీశాయన్నది మార్కెట్ వర్గాల మాట.

Also Read : ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ... ఎట్టిప‌రిస్థితుల్లో దానికి ఒప్పుకోవ‌ద్ద‌ని పీసీబీకి పాక్ స‌ర్కార్ హుకుం!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :