Tuesday, 23 July 2024 04:45:59 AM
# ఆ ఫాంహౌస్‌ని జేసీబీలతో కూల్చివేసిన మునిసిపల్ అధికారులు # ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం # ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని # Maddali Giri: వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి # Heavy Rains: మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు... భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక # Software- Autodriver: వీకెండ్స్‌లో ఆటో డ్రైవ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఇంజనీర్.. సామాజిక సంబంధాల విలువను తెలియజేసే ఘటన ఇదీ! # Nagarjuna Yadav: డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య # PR Sreejesh : 14 ఏళ్ల కెరీర్‌.. పారిస్ ఒలింపిక్స్‌తో ముగింపు.. టీమ్ఇండియా హాకీ స్టార్ పీఆర్ శ్రీజేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. # శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక # Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు # sixes ban : అల‌ర్ట్‌.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. సిక్స్ కొడితే ఔట్‌.. బ్యాట‌ర్లకు అక్క‌డ క‌ష్ట‌కాల‌మే..! # Team India: కొత్త కోచ్ గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరిన టీమిండియా # Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు # Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు # Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్.. # Madanapalle: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లె చేరుకున్న డీజీపీ, సీఐడీ చీఫ్ # KTR: కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ # Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం # భయం.. భయం.. భయం.. అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ # జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

MedchalMalkajgiri : హత్యకు దారితీసిన ఆక్రమ సంబంధం

కట్టుకున్న భార్యే చంపించిన వైనం

Date : 07 July 2024 12:19 AM Views : 20

Studio18 News - క్రైమ్ / : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో ఆక్రమ సంబంధం హత్యకు దారితీసింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కట్టుకున్న భార్యే భర్త అనిల్ ను హత్య చెపించిందనీ పోలీసులు వెల్లడించారు. కాగా జగద్గిరిగుట్ట వేంకటేశ్వర నగర్ లో అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు. అనిల్ కుమార్ కు 6 అంబులెన్స్ ఉండగా, భార్య హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి బంధువైన కృష్ణవేణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని, మృతుడు సంపాదించిన ఆస్తిలో కృష్ణవేణికి కూడా వాటా ఇస్తాడని తెల్సుకుని అతడిని చంపేందుకు వారి హోటల్ లో పని చేసే మల్లేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది భాగ్యలక్ష్మి. దాంతో భార్య అక్రమ సంబంధం విషయం కళ్ళారా చూసిన అనిల్ భాగ్యలక్ష్మి తో తరచూ గొడవలు పడేవాడని తెలిపారు. ఎలాగైనా భర్తను అంతమొందించాలని తనతో సన్నిహితంగా ఉండే మల్లేష్ మరియు అంబులెన్స్ డ్రైవర్లు గా పని చేసే నరసింహ, నవీన్ సహా పరారీలో ఉన్న మరో ఇద్దరు రాజు, సంజుతో కలిసి హత్య చేసేందుకు 2లక్షలు ఇస్తానని భాగ్యలక్ష్మి ప్లాన్ చేసింది. హత్య కు ముందు రోజు నుండి భర్త మద్యం తాగుతూ ఉండగా, అతనితో కల్సి తాగినట్లు గా నటించి గత నెల 29 ఉదయం తాగిన మద్యం సీసాలతో గొంతు, ఛాతిని కోసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నం చేయగా తెల్లారిపోవడంతో డెడ్ బాడీని వదిలేసి పరారయ్యారు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య భాగ్యలక్ష్మితో కలిసి హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు బాల నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు .

Also Read : GadwalaJogulamba : జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్

Studio 18 News

Admin

Studio18 News

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :