Tuesday, 03 December 2024 05:25:14 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు

కంట్లో నుంచి దూసుకుపోయిన బుల్లెట్

Date : 11 November 2024 10:33 PM Views : 84

Studio18 News - క్రైమ్ / : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రియురాలి తండ్రిపై ప్రియుడు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. కంట్లో నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. హైదరాబాద్ - సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి రేవంత్ ఆనంద్ (57) పై ప్రియుడు కాల్పులు జరిపాడు.

Also Read : ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం

వివరాలలోకి వెతితే అంబర్పేట్ కి చెందిన బల్విందర్ సింగ్ (25) మన్వీత (23) ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.. ఇంట్లో తెలిసి అమ్మాయి తండ్రి, అమ్మాయిని ఈ మధ్యనే ఎవ్వరికి తెలియ కుండా అమెరికాకు పంపించాడు. విషయం తెలుసుకున్న బల్విందర్ సింగ్ ఈ విషయంపై అమ్మాయి తండ్రి రేవంత్ ఆనంద్ ( 57)తో ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగడంతో ఎయిర్ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపిన బల్వీందర్ సింగ్.. దీంతో రేవంత్ ఆనంద్ కంటిలో నుండి దూసుకెళ్లిన బుల్లెట్. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. పోలీసుల అదుపులో నిందితుడు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :