Monday, 17 February 2025 04:45:54 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

AP Dist Incharge Ministers: ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిన చంద్రబాబు.. ఏయే జిల్లాకు ఎవరంటే..!

Date : 15 October 2024 01:36 PM Views : 69

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీ మంత్రులు వీరే: శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం - వంగలపూడి అనిత పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు - అచ్చెన్నాయుడు విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయ స్వామి అల్లూరి - గుమ్మడి సంధ్యారాణి అనకాపల్లి - కొల్లు రవీంద్ర కాకినాడ - పి నారాయణ తూర్పుగోదావరి - నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు - గొట్టిపాటి రవికుమార్ ఏలూరు - నాదెండ్ల మనోహర్ కృష్ణా - వాసంశెట్టి సుభాష్ ఎన్టీఆర్ - సత్యకుమార్ యాదవ్ గుంటూరు - కందుల దుర్గేశ్ బాపట్ల - కొలుసు పార్థసారథి ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు - మహ్మద్ ఫరూఖ్ కర్నూలు - నిమ్మల రామానాయుడు నంద్యాల - పయ్యావుల కేశవ్ అనంతపురం - టీజీ భరత్ తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు - అనగాని సత్యప్రసాద్ కడప - ఎస్ సవిత అన్నమయ్య - బి.సి. జనార్దన్ రెడ్డి చిత్తూరు - రాంప్రసాద్ రెడ్డి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు