Friday, 13 December 2024 08:12:13 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

abhijit ferro: అచ్యుతాపురం సెజ్‌లో భారీ పరిశ్రమ మూసివేత .. కార్మికుల ఆందోళన

Date : 15 October 2024 11:49 AM Views : 20

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అతి పెద్ద ఫెర్రో పరిశ్రమ మూతపడింది. దీంతో కంపెనీలో పని చేస్తున్న దాదాపు మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీల భారంకు తోడు ఫెర్రో ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ధరలు పతనం కావడంతో సెజ్‌లోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ ఫ్యాక్టరీని సోమవారం మూసి వేశారు. ఫెర్రో కంపెనీలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై విద్యుత్ ను అందిస్తుండగా, ఏపీలో ఐదేళ్లుగా రాయితీపై విద్యుత్ సరఫరా చేయకపోగా, విద్యుత్ చార్జీలు పెరగడం కంపెనీకి పెను భారం అయింది. అంతే కాకుండా ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఫెర్రో ఉత్పత్తుల ధర రూ.1.55 లక్షల నుండి 70వేలకు పడిపోవడంతో ఆర్ధిక నష్టాలతో నడపలేక యాజమాన్యం కంపెనీకి తాళాలు వేసింది. కంపెనీని ఆర్ధాంతరంగా మూసివేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సీఐటీయూ నేతలు వారికి అండగా నిలిచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు