Thursday, 05 December 2024 09:25:59 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

చైనా, తైవాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు..! పసికూనపై చైనాకు ఎందుకంత పగ?

Date : 15 October 2024 10:19 AM Views : 22

Studio18 News - అంతర్జాతీయం / : China Taiwan Tensions : యుద్దోన్మాదంతో రగిలిపోతున్న చైనా.. నిజంగా చైనాపై దాడి చేస్తుందా? బెదిరించి దారిలోకి తీసుకురావాలని అనుకుంటోందా? అమెరికా తర్వాత ఆర్థిక, రక్షణ రంగాల్లో బలంగా ఉన్న చైనా.. పక్కనున్న పసికూన లాంటి దేశంపై దాడికి తహతహలాడటానికి అసలు కారణం ఏంటి? చైనా సరే.. సైనిక పరంగా డ్రాగన్ లో పదో వంతు కూడా బలం లేని తైవాన్ ఎందుకంత మొండిగా వ్యవహరిస్తోంది? ఢీ అంటే రెడీ అని సవాల్ చేస్తోంది? తైవాన్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? డ్రాగన్ కంట్రీ తైవాన్ పై కావాలనే కయ్యానికి కాలు దువ్వుతోందా? కుయుక్తులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన చైనా త్వరలోనే ఆ దేశంపై యుద్ధం చేయబోతోందా? ఒకవేళ కుట్రల కంట్రీ యుద్ధానికి సిద్ధమైతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. అసలు చైనాకు, తైవాన్ కు గొడవేంటి? ఎన్ని సంవత్సరాలు నుంచి ఈ రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చైనా ఎందుకు పసికూన తైవాన్ తో అలా ప్రవర్తిస్తోంది. అసలు తైవాన్ స్వతంత్ర దేశమేనా? తైవాన్ -చైనా మధ్య అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటోంది? యుద్ధం వస్తే తైవాన్ కు మద్దతిచ్చే దేశాలు ఏవి.. ప్రపంచం ప్రశాంతంగా లేదు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, అంతర్గత కలహాలు, తెరవెనుక కుట్రలకే దేశాలు పరిమితం కావడం లేదు. శత్రు దేశాలను కవ్విస్తున్నాయి. సరిహద్దు దేశాలతో కావాలనే గొడవకు దిగుతున్నాయి. స్వార్ధం కోసం కూటములు కట్టుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్య హోదా పొందేందుకు, తమ దేశం పేరు ప్రపంచ పటంలో అగ్ర స్థానంలో నిలబెట్టుకునేందుకు ఆరాట పడుతున్నాయి. దీంతో బలమైన దేశాలు చిన్న దేశాలను యుద్ధం పేరుతో భయపెడుతున్నాయి. అప్పుల పేరుతో, ఆయుధ సాయం పేరుతో తమవైపునకు తిప్పుకుంటున్నాయి. మొన్న జరిగిన రష్యా-యుక్రెయిన్ పోరు అయినా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధమైనా.. అదే తీరు, అవే రక్తపుటేరులు. ఇప్పుడు చైనా సైతం ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని, పొరుగు దేశాల సరిహద్దులను ఆక్రమించుకోవాలని కుట్రలకు తెర తీసింది. మన దేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పరోక్షంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. తాజాగా చైనా-తైవాన్ మధ్య ఘర్షణ మరింత పెరిగింది. ఈ రెండు దేశాల సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :