Studio18 News - ANDHRA PRADESH / : చిత్తూరు నగరంలోని పివికేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 11.30కి ఇంటరాక్షన్ బోర్డును ప్రిన్సిపల్ జీవనజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాక్ సంబంధించి అన్ని అంశాలు ఈ బోర్డు ద్వారా నిర్వహించుకోవచ్చు అన్నారు. విద్యార్థులు అధ్యాపకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధించవచ్చునన్నారు. ముఖ్యమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చు అన్నారు. అన్ని రకాలుగా ఇంట్రక్షన్ బోర్డును అధ్యాపకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
Admin
Studio18 News