Thursday, 12 December 2024 12:52:44 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP Govt: భారీ వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

Date : 09 October 2024 03:26 PM Views : 34

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను తాజాగా ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ విడుద‌ల చేసింది. మొత్తం ఖ‌ర్చులు రూ. 139.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులు రూ. 89 కోట్లు కాగా, చేసిన చెల్లింపులు రూ. 79 కోట్లు. ఇంకా అందుబాటులో ఉన్న నిధులు రూ. 10 కోట్లుగా రెవెన్యూ శాఖ వెల్ల‌డించింది. ఖ‌ర్చుల వివ‌రాలివే.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు - రూ.23 ల‌క్ష‌లు తాగునీటి బాటిళ్లు - రూ. 11.22 కోట్లు ఆహార ప్యాకెట్లు - రూ. 57.22 కోట్లు గుడ్లు, పాల ప్యాకెట్లు - రూ. 11.08 కోట్లు బాధితుల‌కు డ్రై ఫుడ్ - రూ. 3.74 కోట్లు స‌హాయ శిబిరాల నిర్వ‌హ‌ణ - రూ. 4.80 కోట్లు మృతుల‌కు ప‌రిహారం - రూ. 1.95 కోట్లు పండ్లు - రూ. 3.64 కోట్లు స‌బ్సిడీ కూర‌గాయ‌లు - రూ. 8.88 కోట్లు ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 5.35 కోట్లు మున్సిపాలిటీల‌కు - రూ. 20.56 కోట్లు వైద్యం ఆరోగ్యం కోసం - రూ. 4.55 కోట్లు వ‌స‌తుల ఏర్పాట్లకు - రూ. 2.07 కోట్లు మ‌త్స్య‌కారుల‌కు, ప‌డ‌వ‌ల‌కు - రూ. 89 ల‌క్ష‌లు పోలీసు శాఖ ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 2.60 కోట్లు వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన హ‌మాలీల‌కు - రూ. 32 ల‌క్ష‌లు ఇత‌ర జిల్లాల నుంచి త‌ర‌లించిన సిబ్బందికి - రూ. 34 ల‌క్ష‌లు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు