Monday, 02 December 2024 04:59:09 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Jani Master: జానీ మాస్టర్‌కు కోర్టులో స్వల్ప ఊరట

Date : 03 October 2024 11:40 AM Views : 25

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆయనకు కోర్ట్ ఈ బెయిల్ ఇచ్చింది. కాగా తాను ఓ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉందని, ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సి ఉన్నందున 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పరిశీలించి కోర్టు బెయిల్ ఇచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు