Studio18 News - ANDHRA PRADESH / : అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో శ్రీఅల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నేతలు మాట్లాడుతూ మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధుడు శ్రీఅల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి ఎదురొడ్డి స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించినారని కొనియాడారు.
ADVT
Admin
Studio18 News