Sunday, 08 February 2026 11:15:56 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Samsung Galaxy M55s: కొద్దిపాటి మార్పులతో కొత్త ఫోన్ తీసుకువచ్చిన శాంసంగ్

Date : 24 September 2024 11:34 AM Views : 232

Studio18 News - టెక్నాలజీ / : ప్ర‌ముఖ టెక్ సంస్థ శాంసంగ్ మ‌రో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లోనే కొద్దిపాటి మార్పుల‌తో ఎం55 ఎస్ (శాంసంగ్ గాలక్సీ ఎం55 ఎస్) పేరిట కొత్త ఫోన్‌ను విడుద‌ల చేసింది. గ‌తంలో ఎం55, ఎఫ్ 55 ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ ఇప్పుడు ఈ కొత్త మొబైల్‌ను కొద్దిగా మార్చి రిలీజ్ చేసింది. మొత్తం మూడు వేరియంట్ల‌లో కోర‌ల్ గ్రీన్‌, థండ‌ర్ బ్లాక్ రంగుల్లో ఎం55 ఎస్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 8జీబీ+256 జీబీ వేరియంట్ ధ‌ర‌ను రూ. 19,999గా పేర్కొంది. మిగ‌తా రెండు వేరియంట్ల ధ‌ర‌ల‌ను మాత్రం కంపెనీ వెల్ల‌డించ‌లేదు. ఈ నెల 26 నుంచి ఈ మొబైల్ విక్ర‌యాలు ప్రారంభం అవుతాయ‌ని శాంసంగ్ ప్ర‌క‌టించింది. అమెజాన్‌, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, ఎంపిక చేసిన కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో ఫోన్ కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొంది. ఎం55 ఎస్ ఫోన్ ఫీచ‌ర్లు ఇవే.. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌ స్నాప్‌డ్రాగ‌న్ 7 జ‌న‌రేష‌న్ 1 ప్రాసెస‌ర్ 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌తో 50 ఎంపీ బ్యాక్ కెమెరా 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్స‌ర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్స‌ర్ ఫ్రంట్ కెమెరాలు ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాల‌తో ఒకేసారి వీడియోను రికార్డు చేసే స‌దుపాయం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :