Monday, 02 December 2024 04:37:58 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

అదే జరిగి ఉంటే ఆ 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి..!- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

Date : 11 September 2024 11:47 AM Views : 45

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Minister Nimmala Ramanaidu : ప్రకాశం బ్యారేజ్ లో నీటిలో చిక్కుకున్న బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బోట్ల వెలికితీతకు అధికారులు, బేకం సంస్థ సర్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండటంతో వెలికి తీయడంలో సమస్యలు వస్తున్నాయన్నారు. 40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బోట్లు.. బ్యారేజీ కౌంటర్ వెయిట్స్ ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీ, ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను అండర్ వాటర్ కేటింగ్ చేయడానికి విశాఖ నుండి ప్రత్యేక టీమ్ లు వస్తున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ తీసుకొస్తున్నారని వెల్లడించారు. అత్యధిక వరద సమయంలో కూడా కోటి 50 లక్షల విలువ చేసే బోట్లను లంగరు వేసుకోలేదంటేనే ఉద్దేశ్య పూర్వక కుట్ర అని అర్థం అవుతుందన్నారు. ఈ ఘటనలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇవాళ్టి సాయంత్రానికి బోట్లు తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు