Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Tirumala Water Crisis : తిరుమలలో నీటిని పొదుపుగా వినియోగించాలని భక్తులు, స్థానికులను టీటీడీ కోరింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీళ్లు 130 రోజులకు మాత్రమే సరిపోతాయని తెలిపింది. ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. స్థానికులు, భక్తుల అవసరాలు తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యామ్ లలో ఉన్న నీళ్లు 120 నుంచి 130 రోజులకు మాత్రమే సరిపోతుందని టీటీడీ ప్రకటించింది.
Admin
Studio18 News