Sunday, 08 March 2026 03:57:52 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

#kadapa : గుట్టుగా ఎర్రచందనం అక్రమ రవాణా

158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Date : 04 July 2024 08:50 AM Views : 424

Studio18 News - ANDHRA PRADESH / : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోట్లదుర్తి గ్రామంలోని జగనన్న కాలని సమీపంలో 158 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీలో పరకల చాటున ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని పక్కగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించిన ఎర్రగుంట్ల పోలీసులు సుమారు 158 ఎర్రచందనం దుంగలతో పాటు మినీలారీని స్వాధీనం చేసుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు మినీ లారీ డ్రైవర్ తో పాటు ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ కావడంతో వారిని పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :