Saturday, 24 January 2026 09:14:44 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

బీడీ కాల్చి అగ్గిపుల్ల రోడ్డుపై వేసిన వ్యక్తి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం..

Date : 21 August 2024 01:27 PM Views : 304

Studio18 News - ANDHRA PRADESH / : Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి క్యాన్ లో ఐదు లీటర్ల పెట్రోల్ కొట్టించుకొని తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఓ దుకాణం వద్ద బైక్ ఆపి క్యాన్ ను బైక్ పక్కనే ఉంచాడు. అయితే, క్యాన్ పగిలిపోవడంతో పెట్రోల్ మొత్తం కిందపోయింది. రోడ్డుపై పడిపోయిన పెట్రోల్ ను చూసుకోకుండా.. షాపు వద్దనే నిలబడిన వ్యక్తి బీడీ కాల్చాడు. అనంతరం అగ్గిపుల్లను కిందపడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు భయంతో పరుగు పెట్టారు. మంటలు తొలుత పక్కనే ఉన్న మోటార్ సైకిల్ కు వ్యాపించడంతో ఓ వ్యక్తి దానిని పక్కకు తొలగించి మంటలను ఆర్చేశాడు. పెద్దెత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన దుకాణాల యాజమానులు, స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మంటలు అదుపులోకి రావడంతో షాపు యాజమానులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మంటలు వ్యాపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :