Friday, 13 December 2024 08:34:02 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Duvvada Srinivas: మాధురి పెట్రోలు బంకు పునరుద్ధరణ కోసం అధికారికి దువ్వాడ బెదిరింపులు..

Date : 13 August 2024 11:12 AM Views : 59

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. పెట్రోలు రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్‌లో బెదిరిస్తూ ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుత వివాదంలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు. అయితే, ఆ బంకుకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యంకాదని అధికారి బదులిచ్చారు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తే మాట్లాడాలని, మీరెలా మాట్లాడతారని అధికారి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్సీ కోపంతో ఆయనతో వాగ్వివాదానికి దిగారు. తానెందుకు మాట్లాడకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్సీనని, రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను డీఎంతో మాట్లాడానని, అయినప్పటికీ ఎందుకు చేయవని అధికారిని దువ్వాడ ప్రశ్నించారు. దువ్వాడ గొంతు పెంచడంతో.. అరవొద్దని అధికారి సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు