Thursday, 15 May 2025 02:07:23 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Srisailam : ఇది సినిమా షూటింగ్ కాదురా అయ్యా.. శ్రీశైలంలో చేప‌ల వేట‌.. వందల సంఖ్యలో ఒక్క‌సారిగా వ‌చ్చిన మ‌త్స్య‌కారులు

Date : 13 August 2024 11:05 AM Views : 121

Studio18 News - ANDHRA PRADESH / : Srisailam Gates Closed : మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాటక రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో కృష్ణా న‌దిపై ఉన్న డ్యామ్‌లు అన్ని నిండుకుండ‌లా మారాయి. రెండు సంవ‌త్స‌రాల త‌రువాత శ్రీశైలం జ‌లాశ‌యం కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఈ క్ర‌మంలో 14 రోజుల పాటు అధికారులు గేట్లను ఎత్తి దిగువ‌కు నీటిని వ‌దిలిపెట్టారు. ప్ర‌స్తుతం జ‌లాశ‌యానికి ఇన్‌ఫ్లో త‌గ్గ‌డంతో అధికారులు గేట్ల‌ను మూసివేశారు. గేట్లు ఎత్తిన స‌మ‌యంలో వ‌ర‌ద ఉధృతి అధికంగా ఉండంతో చేప‌ల వేట‌ను అధికారులు నిషేదించారు. ఇప్పుడు గేట్ల‌ను మూసివేస్తున్నారు అనే స‌మాచారం అందడంతో చేప‌ల వేట‌పై ఆధార‌ప‌డిన మ‌త్స్య‌కారులు పెద్ద సంఖ్య‌లో త‌మ తెప్ప‌ల‌ను తీసుకుని డ్యామ్ వ‌ద్ద సిద్ధంగా ఉన్నారు. అధికారులు గేట్ల‌ను అలా మూశారో లేదో ఇలా వంద‌ల సంఖ్య‌లో మ‌త్య్స‌కారులు త‌మ తెప్ప‌ల‌తో చేప‌ల వేట‌కు బ‌య‌లు దేరారు. పోటాపోటీగా చేప‌ల‌ను ప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇన్‌ఫ్లో 77 వేల క్యూసెక్యులు.. శ్రీశైలం జ‌ల‌యాశానికి ఇన్‌ఫ్లో త‌గ్గ‌డంతో రేడియ‌ల్ క్ర‌స్ట్ గేట్ల‌ను అధికారులు మూసివేశారు. ప్ర‌స్తుతం 77,598 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో ఉండ‌గా 68,211 క్యూసెక్యులు ఔట్ ఫ్లోగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్ర‌స్తుతం 881.20 అడుగుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్ర‌స్తుతం 194.3096 టీఎంసీలుగా ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :