Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YCP Leader Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో 15మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
Admin
Studio18 News