Monday, 02 December 2024 01:10:04 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Duvvada Family: టెక్కలిలో దువ్వాడ ఇంట్లోనే ఉంటా: దివ్వెల మాధురి

Date : 11 August 2024 03:01 PM Views : 34

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. టెక్కలిలోని ఆయన నివాసంపై తనకు హక్కు ఉందంటే తనకే హక్కు ఉందని దువ్వాడ వాణి, దివ్వెల మాధురి చెబుతున్నారు. తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ, తనను బజారుకు లాగారని వాణిపై మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు బాకీ ఉన్నారని, అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చారని చెప్పారు. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపై తనకు హక్కు ఉందని, డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉందన్నారు. శ్రీనివాస్ ఆ ఇంట్లో ఉన్నా సరే, ఇల్లు విడిచిపెట్టి వేరే ఎక్కడైనా ఉన్నా సరే.. తాను మాత్రం అదే ఇంట్లో పై పోర్షన్ లో పిల్లలతో కలిసి ఉంటానని స్పష్టం చేశారు. తనను అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన పిల్లల జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ దువ్వాడ వాణిపై మాధురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను టెక్కలికి వెళుతున్నట్లు మాధురి చెప్పారు. కాగా, ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైంధవి మాట్లాడుతూ.. టెక్కలిలోని ఇల్లు తమ తల్లి డబ్బులతో నిర్మించిందని, ఈ ఇంటిపై తమకు హక్కు ఉందని చెప్పారు. తాము ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఈ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ కు ఉండే హక్కు ఉంది అయితే తాము ఇంట్లో ఉండకూడదనే హక్కు మాత్రం ఆయనకు లేదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు