Thursday, 05 December 2024 03:12:50 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nettem Nagendramma: అంతర్జాతీయ అవార్డు గ్రహీత నాగేంద్రమ్మకు సత్కారం

Date : 11 August 2024 11:50 AM Views : 353

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప్రఖ్యాత గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 ఏపీకి రావడం గర్వకారణమని వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బాతులపల్లి మండలం, ఘంటాపురం గ్రామానికి చెందిన నెట్టెం నాగేంద్రమ్మ పోర్చుగల్ దేశపు ప్రకృతి వ్యవసాయం అత్యుత్తమ అవార్డు గుల్ బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డును గత జూలైలో అందుకున్నారు. ఈ సందర్భంగా నిన్న స్థానిక పంచాయతీరాజ్ కమిషనర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగేంద్రమ్మను ఘనంగా సత్కరించారు. తను పొందిన ప్రకృతిసాగు నైపుణ్యాన్ని ఇతర రైతులతో పంచుకుని ప్రకృతి వ్యవసాయ విస్తరణకు నాగేంద్రమ్మ కృషి చేయాలని వ్యవసాయశాఖ సంచాలకులు ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రభుత్వ సలహాదారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ సన్మాన గ్రహీతను అభినందించారు. రైతులకు మెరుగైన జీవనోపాది కల్పించడంతో పాటు వాతావరణంలో మార్పులు తీసుకు రావడం, సమాజానికి ఆరోగ్యకర పౌష్టికాహారాన్ని అందించడం, భూమి ఆరోగ్యం మెరుగుపరచడంలో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు రావడం వచ్చినట్టు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు