Thursday, 12 March 2026 01:10:15 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Eluru Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి

Date : 27 December 2025 08:28 PM Views : 218

Studio18 News - ANDHRA PRADESH / Eluru : ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం ప్లైఓవర్ వద్ద ఘటన ఒకే బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో మృతి మృతులు ద్వారకా తిరుమల ప్రాంత వాసులుగా గుర్తింపు ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భీమడోలు మండలం సూరప్పగూడెం ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అతివేగం లేదా ఇతర కారణాల వల్ల వాహనం అదుపుతప్పి ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే భీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :