Thursday, 22 May 2025 03:42:41 PM
# ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి?

Nara Bhuvaneswari: చేనేత చీరలు కొని తెచ్చినందుకు థాంక్యూ: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నారా భువనేశ్వరి

Date : 08 August 2024 02:52 PM Views : 99

Studio18 News - ANDHRA PRADESH / : నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన కోసం చేనేత చీరలు కొని తెచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. "విజయవాడలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అద్భుతమై నిర్ణయం. చేనేత అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మాత్రమే కాదు, స్థిరమైన, నైతిక వారసత్వ కళా సంపద. మనం చేనేత దుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నామంటే, మన సంప్రదాయ దుస్తుల శైలికి సంబంధించిన అందమైన వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టే లెక్క. మీ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అంకితభావంతో చేస్తున్న కృషి ఎంతో సంతృప్తికరంగా ఉంది" అంటూ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :