నాగపాముకు తలస్నానం చేయించిన యువకుడు.. వైరల్ వీడియో

పాము అదంటే మనలో చాలా మందికి భయం. దాని పేరు చెబితేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇక స్వయంగా కనిపిస్తే.. ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు పెడతాం. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఓ యువకుడు నాగుపాముకు ఏకంగా స్నానం చేయించాడు. అది చిన్న పాముపిల్ల కాదు.. […]

మనసున్న మనోజ్.. వలస కార్మికుల కోసం బస్సుల ఏర్పాటు

సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ మరోమారు తనలోని మంచి మనసును చాటాడు. వలస కార్మికుల కష్టాలు చూసి కరిగిపోయిన ఆయన వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు బస్సులు నడపాలని నిర్ణయించుకున్నారు. ఓ మంచి పని కోసం అందరి సాయం అవసరమని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. […]

మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

తెలంగాణ బీజేపీకి కొత్త బాస్..

తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ వచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని నియమించింది బీజేపీ హైకమాండ్. తక్షణం ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో ఆయన్ను నియమించారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో […]

మాత మాణికేశ్వరి శివైక్యం…

కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రంలో ఉన్న మాత మాణికేశ్వరి (86) శివైక్యం చెందారు. మార్చి 7 రాత్రి 8.50 గంటలకు పరమపదించారు. మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి భక్తుల దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరిగే అవకాశం […]

జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు : నారా లోకేశ్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ స్పష్టం చేసిందని టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. అయితే చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ. 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ […]

మెట్రో రైల్లో మహిళ ఎదుట యువకుడు మర్మాంగం బయటకు తీసి…

ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువతికి మెట్రో రైల్లో తీవ్ర అభ్యంతరకరపమైన పరిస్థితి ఎదురైంది. ఓ యువకుడు ఆమె ఎదురుగా నిలబడి ప్యాంట్ తీసి మర్మాంగాన్ని చూపిస్తూ వెకిలిచేష్టలు చేశాడు. దీంతో బాధితురాలు హతాశురాలైంది. తనకు ఎదురైన పరిస్థితిని ఆమె ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌లో […]

తల్లితోపాటు కుమార్తెను రేప్ చేసిన మాంత్రికుడు…

అనారోగ్యాన్ని నయం చేస్తానని చెప్పి ఓ తల్లీకూతుళ్ల మీద అత్యాచారం చేశాడో తాంత్రికుడు. ఉత్తర ప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని ఖుతార్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తకు అనారోగ్యం ఉంది. దీంతో అతడి అనారోగ్యాన్ని నయం చేయాలంటూ […]

రెవెన్యూ ఉద్యోగులకు మూడినట్లేనా..?

తెలంగాణలో రెవెన్యూ శాఖపై ఎన్నో విమర్శలున్నాయి. ఎమ్మార్వోలు, వీఆర్వోల పనితీరుపై రైతులు, ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా…వేలుకు వేలు లంచాలు పోసినా.. పనులు కావడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల రెవిన్యూ ఉద్యోగులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ […]