నోకియా నుంచి కొత్త టీవీ…43 ఇంచుల టీవీ ధర తెలిస్తే…షాకే..

హెచ్‌ఎండి గ్లోబల్ 43 అంగుళాల నోకియా స్మార్ట్ టివిని జూన్ 4న భారతదేశంలో విడుదల చేయనుంది. 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. స్మార్ట్ టీవీ ధర సుమారు 34,000 రూపాయలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో 55 […]

టిక్‌టాక్‌కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా యాప్… నెల రోజుల్లో 50 లక్షల డౌన్‌లోడ్స్

ఇంటర్నెట్‌లో యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ వార్ హీటెక్కుతుంటే భారతదేశానికి చెందిన ‘మిత్రో’ యాప్ రికార్డులు సృష్టిస్తోంది. టిక్‌టాక్‌కు పోటీగా రూపొందించిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇది. నెల రోజుల్లోనే 50 లక్షల సార్లు డౌన్‌లోడ్స్‌తో రికార్డ్ సృష్టించింది ఈ […]

వాట్సప్ యూజర్లకు సర్‌ప్రైజ్… అదిరిపోయే ఫీచర్ రిలీజ్

యూజర్లను సర్‌ప్రైజ్ చేసింది వాట్సప్. లాక్‌డౌన్ టైమ్‌లో అదిరిపోయే ఫీచర్ రిలీజ్ చేసింది. గత నెలలో ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం మెసెంజర్ రూమ్స్ ఫీచర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫీచర్‌ను వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 50 మందితో […]

సిటీ మధ్యలో సముద్రం… కొరియాలో అద్భుతం… వైరల్ వీడియో…

మీరు బాగా అలసిపోయారనుకుందాం. పనులు చేసీ చేసీ చిరాకొచ్చినప్పుడు… అలా కళ్లు మూసుకొని… ఓసారి సముద్రాన్నీ, అక్కడి అలలు, గాలులు, ఇసుక తిన్నెలు… ఆల్చిప్పలు తలుచుకుంటే… ఒకింత ఉపశమనంలా అనిపిస్తుంది కదా… ఇదే కాన్సెప్టుతో… దక్షిణ కొరియాలో అనామోర్ఫిక్ పబ్లిక్ ఆర్ట్ ఇల్లస్ట్రేషన్ తయారుచేసింది డి-స్ట్రిక్ట్ కంపెనీ. నాలుగు […]

మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

సెక్స్ రాకెట్‌లో కానిస్టేబుల్ హస్తం… ట్విస్టులతో మిస్టరీగా మారిన కేసు…

2019లో పుణె పోలీసులు సెక్స్ వర్కర్లున్న ఓ ఫ్లాట్‌లో రైడింగ్ చేశారు. ఆ రైడింగ్‌లో కొంత మంది సెక్స్ వర్కర్లు బుక్కయ్యారు. ఓ కీలక సెక్స్ వర్కర్ మాత్రం తప్పించుకుంది. ఐతే… ఆమెకు సంబంధించిన మొబైల్ పోలీసులకు దొరికింది. దాన్లో చూడగా… ఫరస్కానా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న […]

చిరంజీవితో నటించడానికి రెండు కోట్లు కావాలంటోన్న కాజల్..

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్యగా పిలుస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ […]

ఒక్క పాటకు 60 లక్షలు డిమాండ్ చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్.. ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన […]

కేసీఆర్ సూచనకే ప్రధాని మోదీ ఓకే.. హైదరాబాద్‌లోనూ కరోనా ధృవీకరణ ల్యాబ్

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ధృవీకరణకు పుణెలోని వైరాలజీ ల్యాబ్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిపిన టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపుతుంటారు. ఐతే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికే నమూనాలు వెళ్తుండడంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. […]