మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

ఒక్క పాటకు 60 లక్షలు డిమాండ్ చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్.. ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన […]

Coronavirus: నిర్లక్ష్యం వహిస్తే…ఇటలీ, ఇరాన్ పరిస్థితులే…సీసీఎంబీ శాస్త్రవేత్త హెచ్చరిక..

కరోనాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మనదేశానికి చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించిన ఇటలీ, ఇరాన్‌ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భారత్‌ తీవ్రమైన అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు […]

Coronavirus: కరోనా కారణంగా తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్న కొడుకు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఓ కొడుకు తన తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్నదుస్థితి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌కు చెందిన రైతు మర్రి ఆనంద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. తన కొడుకులను ఉన్నత స్థానంలో చూడాలని ఇద్దరినీ ఉన్నత చదువుల కోసం […]

సమస్త శని దోషాలను తొలగించే “ కమండల గణపతి” క్షేత్రం

భారతదేశంలో ఎన్నో వినాయకుడి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా పురాణ ప్రధానమైన దేవాలయాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి కోవకు చెందిన అరుదైన గణపతి ఆలయం ఒకటి కర్ణాటక రాష్ట్రం లో నెలకొని ఉంది. పురాణ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయంలోని […]

మాత మాణికేశ్వరి శివైక్యం…

కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రంలో ఉన్న మాత మాణికేశ్వరి (86) శివైక్యం చెందారు. మార్చి 7 రాత్రి 8.50 గంటలకు పరమపదించారు. మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి భక్తుల దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరిగే అవకాశం […]

కన్నుల పండుగగా అమరావతి రథోత్సవం..పాల్గొన్న ఏపీ మంత్రులు…

అమరావతిలో కొలువైవున్న శ్రీబాలచముండికా సమేత శ్రీఅమరేశ్వరస్వామి దివ్యరధోత్సవం ఆదివారం కన్నుల పండుగగా సాగింది. భక్తుల శివనామస్మరణతో అమరావతి పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. భక్తజనుల శివనామస్మరణలతో రధోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు రధం మోకును పట్టుకొని శంభోశంకర సాంబ శివ శివ అంటూ రధాన్ని ముందకు లాగుతూ […]

కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ

సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భం గా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం సుమారు 30 వేలమందికి పైగా తరలివచ్చారు. సోమవారం రాత్రి వరకే చేరుకొని ఆలయ పరిసరాల్లో బస చేసి, మంగళవారం వేకుజాము నుంచే పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామివారి […]

నేటి నుంచి మేడారం మహా జాతర షురూ

గిరిజన దండు కదిలింది.. దైవ భక్తితో భక్తజనం బైలెల్లినరు.. అటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవింద రాజులు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు, కోరికలు తీర్చేందుకు జనంలోకి వస్తున్నరు.. మొత్తంగా మేడారం మహా జనసంద్రమైంది. మంగళవారం నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నరు.. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలన్నీ […]

తెలంగాణ కుంభమేళా సమ్మక్క, సారలమ్మ జాతర

 ప్రతీ రెండేండ్ల కోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. నిజానికి అది పెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్ణణమూ కాదు. అదొక కీకారణ్యం. అక్కడక్కడ కొన్ని ఇండ్లు తప్ప పెద్దగా జనం లేని కారడవి. ప్రతి రెండు ఏండ్లకొకసారి అక్కడో […]