కడపలో వ్యక్తి దారుణ హత్య

కడప శివారులోని భగత్ సింగ్ నగర్​లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో కొంతకాలంగా మనస్పర్థలు కారణంగా వివాదాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న నగేంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన […]

వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య..

సమాజంలో రోజురోజూకీ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో కిషోర్ అనే […]

కరోనా అంతం కావాలని.. గుడిలో నరబలి ఇచ్చిన పూజారి

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనాకు మందును కనిపెట్టేందుకు ఓవైపు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే.. అదే సమయంలో మూఢనమ్మకాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పోవాలంటూ ఓ పూజారి ఏకంగా నరబలి ఇచ్చాడు. ఆలయంలోనే ఓ వ్యక్తి తల నరికి అమ్మవారికి […]

ధోని నాకు మద్దతిచ్చాడు నిజమే.. కానీ.. సురేశ్ రైనా కీలక వ్యాఖ్యలు..

టీమిండియాలో నిలదొక్కుకోవడానికి మహేంద్ర సింగ్ ధోని తనకు మద్దతు ఇచ్చింది నిజమేనని, అయితే.. తనలో ఉన్న ప్రతిభను గుర్తించే ధోని మద్దతు ఇచ్చాడని సురేశ్ రైనా అన్నాడు. ధోనికి రైనా ఫేవరెట్ అని యువరాజ్ ఇటీవల వ్యాఖ్యానించాడు. 2011 ప్రపంచకప్‌ సందర్భంగా రైనా పెద్దగా ఫామ్‌లో లేడని, ధోని […]

బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి.. 17 అడుగుల లోతులో మృతదేహం..

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ మృతి చెందాడు. 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం […]

భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుందని.. బండరాయితో మోది..

అనుమానం అమె పాలిట పెనుభూతమైంది. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానించాడు భర్త. అది మనస్సులో పెట్టుకుని తాగొచ్చి భార్యను బండరాయితో మోది చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి భార్యను చంపానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వెన్నకోట […]

తెలంగాణలో విషాదం.. పానీ పూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత..

లాక్‌డౌన్ దెబ్బకు పానీ పూరీ బండ్లు కనిపించకుండా పోయాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పెద్ద హోటళ్ల దగ్గర నుంచి చిరుతిళ్ల హోటళ్ల వరకు అన్నీ బంద్ చేశారు. సాయంత్రం అయ్యిందంటే పానీ పూరీ బండ్ల వద్దకు లైన్ కట్టే విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు.. ఇప్పుడు జిహ్వకు రుచి […]

ప్రేమ పేరుతో వంచించి.. ఇంటర్ విద్యార్థినిని లొంగ దీసుకొని..

ఇంటర్ చదువుతున్న అమ్మాయికి ప్రేమ వల విసిరాడు.. లొంగదీసుకొని తన కోరిక తీర్చుకున్నాడు.. కడుపు చేసి పక్కకు తప్పుకున్నాడో యువకుడు.. ఈ దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటుచేసుకుంది. అద్దంకి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ఓ యువకుడు ప్రేమ అంటూ వల వేశాడు. […]

ఇద్దరు మహిళలను వారం రోజులగా ఫ్యాక్టరీలో బంధించి…దారుణంగా అత్యాచారం…

ఓ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించి యజమాని వారిపై పదేపదే అత్యాచారం జరిపిన దారుణ ఘటన హర్యానాలో కర్నాల్ లో వెలుగుచూసింది. స్థానిక పైపుల ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లోని విష్ణు దాస్ మేనేజర్ గా ఉన్నారు. అయితే అదే ఫ్యాక్టరీ గోడౌన్ లో పనిచేసే బబితా […]

తల్లి శవాన్ని ఇంట్లోకి రానివ్వని కొడుకు.. మంగళగిరిలో అమానవీయ ఘటన..

నవమాసాలు మోసి, కనిపెంచిన అమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ ఆకస్మికంగా చనిపోతే కనీసం ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి రానీయకుండా అడ్డుకున్నాడో కర్కశ కొడుకు. ఈ అమానవీయ ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన యుద్ధం సత్యనారాయణ, ధనలక్షి(70) దంపతుల కొడుకు నాగ మల్లేశ్వరరావు చెడు అలవాట్లకు బానిస […]