కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పెంగ్విన్……..అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న‌ విడుద‌ల

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 8న చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ […]

రంగురంగుల మొక్కజొన్నలు.. 17 రకాల మామిళ్లు

ఆధునికులం అనిపించుకున్నా కొంతమందికి మరోసారి పుడమి తల్లి బాట పట్టాలని ఉంటుంది. హలం పట్టి, పొలం దున్నాలనే కోరిక కలుగుతుంది. పట్టెడన్నం పెట్టే రైతు అనిపించుకోవాలనే గర్వం కలుగుతుంది. రేణుదీ అదే మనస్తత్వం. భర్త ఉద్యోగరీత్యా కొన్నాళ్లు దిల్లీలో ఉందామె. అక్కడ టెర్రస్‌ మీద ఏవో కూరగాయలు, ఆకుకూరలు […]

జూన్​ 23న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు

గత 70 ఏళ్లుగా వంశపారపర్యంగా సాగుతున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సంలో ఏటా లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి కృపి పొందడం అనవాయితీ. ఈ నెల 23న ఈ వేడుకను కరోనా నేపథ్యంలో.. పురోహితుల సమక్షంలో మాత్రమే కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరుపనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ […]

జల్సాలకు అలవాటు పడి చైన్​ స్నాచింగ్​లు

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన​ మహమ్మద్​ అంజద్​, మహమ్మద్​ షోయబ్​ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం, గంజాయికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చైన్​ స్నాచింగ్​లు​ చేయటం మొదలుపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతనెల 30న అబిడ్స్​ వద్ద మహిళ మెడలో నుంచి మంగళసూత్రం […]

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆస్తులు ఎంతో తెలుసా.. షాకవ్వాల్సిందే..

ప్రపంచస్థాయి అపర కుబేరుల జాబితాను ప్రతి సంవత్సరం ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి ప్రముఖ మ్యాగజైన్లు ప్రకటిస్తున్నాయి. కానీ అందులో ఎప్పుడూ కొంతమంది ప్రముఖుల పేర్లు కన్పించవు. ఎందుకంటే.. వారి తమ ఆస్తుల వివరాలను బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. దీంతో చాలామంది ప్రముఖులు ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి […]

కరోనా రోగులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

ఎలాంటి లక్షణాలు లేని కరోనా పేషెంట్లు లేక తక్కువ లక్షణాలు ఉన్న రోగులను 24 గంటల్లో డిశ్చార్జ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారిని డిశ్చార్జ్ చేయడం సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆస్పత్రులన్నీ ఈ ఆదేశాలను తప్పకుండా […]

జూన్ 30 వరకు మసీదులు మూసివేత… ఆ రాష్ట్రంలో…

జూన్ 8 నుంచి దేశంలోని అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను తెరుచుకోవచ్చని కేంద్రం సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తూ ప్రార్థనాలయాలు తెరుచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే గోవాలో మాత్రం మసీదులను ఇప్పట్లో తెరవద్దని ఆ రాష్ట్రానికి చెందిన అసోసియేషన్ […]

మైదానంలో ధావన్​ పాటకు ఆ క్రికెటర్​ షాక్​..!

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఓసారి తన పాటతో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను తికమక పెట్టాడు. ఈ విషయాన్ని సహచర ఆటగాడు రోహిత్‌ శర్మ చెప్పాడు. తాజాగా వీరిద్దరూ మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో చాట్‌‌ చేయగా.. రోహిత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన చిన్నపాటి ప్రోమోను […]

ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల గుంపు… రైతులు గజగజ…

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం హోసూరు, సూల్ గిరి లోతట్టు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల మందను చూసి స్థానికులు గజగజ వణుకుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతం అయినటువంటి మోట్ల చేను, గుడ్ల […]

నల్లజాతీయుల కోసం 100 మిలియన్ డాలర్లు విరాళం

జార్జ్​ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో పోరాటం చేస్తున్న వారికి అండగా నిలిచాడు అమెరికన్ బాస్కెట్​బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య తదితర అంశాల కోసం రానున్న పదేళ్ల పాటు దాదాపు 100 మిలియన్ యూఎస్ డాలర్లు […]