National

123 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 1.36 శాతనం పతనమైన ఎస్బీఐ షేర్ వాల్యూ   దేశీయ స్టాక్...
రాష్ట్రాల‌కు జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన జరగాలని వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతుండ‌డంతో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని చెప్పారు. అలాగే, దేశంలో క‌రోనా నేప‌థ్యంలో ఎంఎస్‌ఎంఈలను (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను) ఆదుకోవాలని ఆయ‌న కేంద్ర స‌ర్కారుని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగ‌స్వామ్య‌మైన ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్‌ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయని చెప్పారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్ స‌మాధానం ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు తాము ఇప్ప‌టికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివ‌రించారు.

అప్పుడే గాయాలబారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు రీప్లేస్ మెంట్ కోరిన టీమ్ మేనేజ్ మెంట్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సూర్యకుమార్, పృథ్వీ షా...
దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద చైనా సైనికుల గుడారాలు వెళ్లిపోవాల‌ని చెప్పిన భార‌త్ వెళ్ల‌కుండా అక్క‌డే ఉంటోన్న చైనా సైనికులు   భార‌త...
కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన బండరాళ్లు  ధ్వంసమైన బ్రిడ్జి, పర్యాటకుల వసతి గదులు రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర విచారం పరిహారం ప్రకటన  ...
మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ సాయి ప్ర‌ణీత్ సేవ‌ల‌ను ప్ర‌స్తావించిన ప్ర‌ధాని సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు సాయి సేవ‌లు ఏపీ వెదర్...
  ఓ యువతికి మెదడులో కణితి నిన్న శస్త్రచికిత్స నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు 3 గంటల పాటు ఆపరేషన్ 40 శ్లోకాలు చదివిన...
  ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి అమ్యూజ్ మెంట్ పార్కులకు కూడా గ్రీన్ సిగ్నల్ 26 నుంచి ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు...
638 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 120 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 5.65 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్ వాల్యూ   గత...
  జూరాల నుంచి 50 వేల క్యూసెక్కులు విద్యుదుత్పత్తి ద్వారా సాగర్ కు నీటి విడుదల ప్రాజెక్టులో ప్రస్తుతం 70.8 టీఎంసీల నిల్వ...
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!