book writer for hire https://book-success.com/

YSRCP

రోజాకు బండారు తక్షణమే క్షమాపపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు దిగజారుడుతనమని విమర్శ రోజాకు మద్దతు ప్రకటిస్తున్నానని వ్యాఖ్య టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి,...
వైసీపీని రూపాయి పావలా అన్న పవన్ కల్యాణ్ అంటే వైసీపీకి 125 వస్తాయని పవన్ చెప్పారన్న కొడాలి నాని చంద్రబాబు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చంద్రబాబు, పవన్ కల్యాణ్...
వైసీపీకి 46 శాతం, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయన్న సర్వే వైసీపీ 7 పార్లమెంటు స్థానాలను కోల్పోనుందని వెల్లడి బీజేపీ, కాంగ్రెస్ లకు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయన్న...
చంద్రబాబును పలు కేసుల్లో నిందితుడైన జగన్ అరెస్ట్ చేయించారన్న గంటా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని వ్యాఖ్య లులూను ఏపీ నుంచి తరిమేస్తే.. తెలంగాణ స్వాగతం పలికిందన్న గంటా ఏపీకి మళ్లీ...
పెడన బహిరంగ సభలో పవన్ వాడీవేడి ప్రసంగం టీడీపీతో పొత్తు కారణాలు చెప్పిన జనసేనాని జనసేన పార్టీని బలం మందు అని వర్ణించిన అంబటి పెడన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్...
చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన ప్రమోద్ కుమార్ దూబే రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారన్న న్యాయవాది సీఎం హోదాలో చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారని వెల్లడి స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో టీడీపీ...
రేపు ఉదయమే ఢిల్లీకి వెళ్తున్న జగన్ మోదీ, అమిత్ షాలను కలవనున్న సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ఈ...
అసెంబ్లీ సమావేశాల్లో రోజా పనులను దగ్గరుండి చూశామన్న కూన రోజా మాట్లాడేవి చాగంటి గారి ప్రవచనాలా? అని ఎద్దేవా ప్రజా పోరాటం ఉద్ధృతమైతే పోలీసులు కూడా నిలవలేరని హెచ్చరిక ఏపీ మంత్రి రోజాపై...
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారు అరెస్ట్ బండారు వ్యాఖ్యలను సమర్థించిన చింతమనేని గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో దారుణ వ్యాఖ్యలు చేశారని వెల్లడి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీత...
స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం అఫిడవిట్...