book writer for hire https://book-success.com/

Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఘటన స్కూలుకు రావడం ఆలస్యం అన్నట్టు రీల్స్ షూట్ చేయడంలో బిజీగా మారిపోతున్న టీచర్లు ఓ టీచర్ రీల్స్ చేస్తుంటే వీడియో షూట్ చేస్తున్న మరో టీచర్ కలెక్టర్‌కు...
ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత అకస్మాత్తుగా ప్లాట్‌ఫాం ఎక్కేసిన రైలు దర్యాప్తు చేస్తున్నామన్న అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గత...
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో ఘటన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు ఆదేశించిన ఆరోగ్యశాఖ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఆసుపత్రిలో చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి...
సరయు ఎక్స్‌ప్రెస్‌లో సీటు విషయంలో మహిళా కానిస్టేబుల్, నిందితులకు మధ్య గొడవ దాడిచేసిన తీవ్రంగా గాయపర్చిన నిందితులు ఆగస్టు 30న ఘటన ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అనీశ్ హతం.. మరో...
ఆగ్రాలో వెలుగు చూసిన ఘటన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా వేధింపులకు దిగాడంటూ ఎస్సైపై గ్రామస్థుల ఆరోపణ అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం ఘటన విషయం తెలియగానే ఎస్సైని...
యూపీలో ముజఫర్‌నగర్‌లో ఘటన ఓ యువకుడిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసుల గాలింపు చర్యలు మార్చరీలోని శవం అతడిదేమోనని అనుమానం శవంపై టాటూ ఆధారంగా ఆ మృతదేహం తమ కుమారుడిడేదనని పొరపాటు పడ్డ...
ఉత్తరాఖండ్, త్రిపురలలో ఎన్నికలు జరిగిన మూడుస్థానాలు గెలిచిన బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి ముందంజ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీపై స్వల్ప ఆధిక్యంలో టీఎంసీ ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు...
ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి రక్తపు మడుగులో ఉన్న బాధితురాలు ఆసుపత్రికి తరలింపు ప్రస్తుతం నిలకడగా బాధితురాలి ఆరోగ్యం ఘటనపై అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ...
రెండో తరగతి చదువుతున్న ముస్లిం బాలుడిని విద్యార్థులతో కొట్టించిన ఉపాధ్యాయురాలు యూపీలోని ముజఫర్‌నగర్ స్కూల్లో ఘటన వీడియో వైరల్ కావడంతో చెలరేగిన విమర్శలు స్కూలు గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ విద్యార్థులను ఇతర...
తోటి విద్యార్థుల్లో సహచర విద్యార్థిపై ద్వేషం నింపిన వైనం ముస్లిం పిల్లలందరూ.. అంటూ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు స్కూలు నుంచి కుమారుడిని తెచ్చేసిన తండ్రి వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి విచారణకు...