book writer for hire https://book-success.com/

TMC

స్కూల్ జాబ్ కుంభకోణం కేసులో ఈడీ ఎదుట హాజరైన అభిషేక్ బెనర్జీ ‘ఇండియా కూటమి’ సమావేశం రోజునే తనకు సమన్లు ఇవ్వడాన్ని ప్రశ్నించిన టీఎంసీ నేత ఎన్నికల సమయంలో టీఎంసీని ఇబ్బంది పెట్టడం...
ఆమె వెళ్లకపోయుంటే ఆకాశం ఊడిపడేదా? అన్న అధిర్ రంజన్ విపక్ష కూటమి సీఎంలు మానుకున్నారని గుర్తుచేసిన కాంగ్రెస్ నేత వేరే ప్రయోజనాలేమైనా ఆశించారా? అని సందేహం జీ20 సదస్సు సందర్భంగా అతిథులకు రాష్ట్రపతి...
ప్రసంగంలో మొదటి 90 నిమిషాలు మణిపూర్ ఊసే ఎత్తలేదన్న టీఎంసీ ఎంపీ ఈ దెబ్బతో ‘ఇండియా’ విజయంపై నమ్మకం కుదరిందని వ్యాఖ్య మోదీ ‘కాంగ్రెస్ ఫోబియా’తో బాధపడుతున్నారన్న ఆ పార్టీ ఎంపీ గౌరవ్...
గత ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి అందుకున్న మనోజ్ తివారీ క్రికెటర్ గా 20222-23 రంజీ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడేసిన వైనం ఇన్ స్టాగ్రామ్ లో రిటైర్మెంట్ పై ప్రకటన...
మరోసారి బీజేపీనే గెలుస్తుందన్న తాజా సర్వే సర్వే చేపట్టి టైమ్స్ నౌ గ్రూప్ సంస్థ నవభారత్ టైమ్స్ ఎన్డీయే కూటమికి 292 నుంచి 338 స్థానాలు వస్తాయని వెల్లడి కాంగ్రెస్ కు 106...
బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన ముకుల్ రాయ్ తానింకా బీజేపీ సభ్యుడినేనన్న సీనియర్ నేత ఆయన కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యుల ప్రకటన కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేకపోతున్న వ్యక్తితో రాజకీయాలేంటంటూ బీజేపీపై ఫైర్...
పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ లో కేంద్ర హోంమంత్రి ర్యాలీ అవినీతి పాలనకు చెక్ పెట్టడం బీజేపీతోనే సాధ్యమని వెల్లడి సీజన్ లో వచ్చిపోయే పక్షిలాంటోడని అమిత్ షాపై టీఎంసీ నేతల విమర్శలు...
బీజేపీకి విపక్ష నేతలు ప్రధాన టార్గెట్ గా మారారన్న మమత ప్రజాస్వామ్యం మరింత దిగజారడాన్ని ఈరోజు చూశామని వ్యాఖ్య చివరకు న్యాయమే గెలుస్తుందన్న స్టాలిన్ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత...
టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న బెంగాల్ ముఖ్యమంత్రి ఏ పార్టీతోనే పొత్తు ఉండదని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని వ్యాఖ్య బీజేపీతో పని చేస్తున్న కాంగ్రెస్, సీపీఎం మాట వినేది లేదని స్పష్టీకరణ వచ్చే...
అమితాబ్ ఒక లెజెండ్, ఇండియాకే ఐకాన్ అన్న మమత సినీ పరిశ్రమకు ఎంతో చేశారని కితాబు భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్య పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త డిమాండ్ చేశారు....