Thirupathi
తిరుపతి జిల్లా పాకాల మండలం పెద్దరామపురం పంచాయతీ గడ్డలచేను,చిగరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు చాముండేశ్వరి నాయకులు మాట్లాడుతూ...