రాష్ట్ర ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండకు ఏంచేశారన్న మంత్రి ఆదిమూలపు రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే...
Prakasam District
అన్ని రంగాల నిపుణులు జగన్ బాధితులేనన్న లోకేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో యువగళం గుండ్లాపల్లిలో వృత్తి నిపుణులతో లోకేశ్ ముఖాముఖి టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు కూడా జగన్ వల్ల బాధలు పడుతున్నారన్న...
మున్నంగి సీ ఫుడ్స్ లో అమ్మోనియం వాయువు లీక్ చేపల ప్రాసెసింగ్ సమయంలో ఘటన స్పృహ కోల్పోయిన 16 మంది ఒరిస్సా కార్మికులు ఒంగోలు రిమ్స్ లో వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు...
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఘటన అర్ధరాత్రి వివాహిత ఇంటికెళ్లి తుపాకితో బెదిరింపు అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ గ్రామంలో సచివాలయ ఉద్యోగి తుపాకితో హల్‌చల్ చేశాడు....
కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం వైసీపీ ఇన్చార్జి ఇంటిని ముట్టడించేందుకు కదిలిని టీడీపీ శ్రేణులు బాలవీరాంజనేయస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా కొండపి...
ముండ్లమూరులో రెండు సెకన్ల పాటు కంపించిన భూమి భయంతో ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన గ్రామస్థులు ముందు భారీ శబ్దం వినిపించిందని వెల్లడించిన జనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి....
గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వేళ మంత్రి పదవి కోల్పోయిన బాలినేని ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ బాలినేనిపై ప్రచారం అసమ్మతిని ఎగదోస్తున్నారంటూ ఫిర్యాదులు!...
యర్రగొండపాలెంలో చంద్రబాబు కారుపై రాళ్ల దాడి చంద్రబాబు భద్రతాధికారికి తల పగిలిన వైనం యర్రగొండపాలెం పరిణామాలపై ఆరా తీసిన ఎన్ఎస్ జీ హెడ్ క్వార్టర్స్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిన్న సాయంత్రం టీడీపీ...
అజయ్ భల్లాకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్ ఈ దాడికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి గవర్నర్ కూ ఫిర్యాదు, వీడియోలను పంపించిన టీడీపీ! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ జాతీయ...
యర్రగొండపాలెంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి నిరసనలకు నేతృత్వం వహించిన మంత్రి ఆదిమూలపు సురేశ్ రాళ్ల దాడిలో చంద్రబాబు భద్రతాధికారికి గాయాలు టీడీపీ రాళ్ల దాడిలోనే ఆ అధికారికి...