Mangalagiri

లోకేశ్ ఏర్పాటు చేసిన బెంచీని కాలువలో పడేసిన దుండగులు

మంగళగిరి నియోజకవర్గంలోని చింతలపూడి వంతెన వద్ద ఘటన నీళ్లలో నుంచి బెంచీని వెలికి తీసిన స్థానికులు జనం కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీని పడేయడంపై స్థానికుల ఆగ్రహం...

నేను వస్తున్నా.. తెలుగు వారి సత్తా చూపిద్దాం: బాలకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఏకమవ్వాలని పిలుపు చంద్రబాబు అరెస్టుతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సంతాపం వారి కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలో యాత్ర చేస్తానని వివరణ గార్ధబంబున...

బోల్తా పడిన ఆటో… పరుగు పరుగున వచ్చి సాయపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

పెదవడ్లమూడిలో ఘటన బోల్తా పడిన ఆటోలో గర్భవతి ఉన్న వైనం అదే సమయంలో అటుగా వెళుతున్న ఆర్కే కాన్వాయ్ కాన్వాయ్ ఆపించి సహాయ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే...

సొంత నియోజకవర్గంలో 2,500 కి.మీ పూర్తి చేసుకున్న నారా లోకేశ్ పాదయాత్ర

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పునఃప్రారంభం తాడేపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్...

మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేశ్..

అజయ్ రెడ్డిపై క్రిమినల్ కేసు వేసిన లోకేశ్ వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని గతంలోనే హెచ్చరించిన లోకేశ్ టీడీపీ హయాంలో...

నాలుగేళ్లలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదు: వైసీపీ సర్కారుపై చంద్రబాబు మండిపాటు

వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్న చంద్రబాబు నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్న కోస్తాంధ్ర ప్రాజెక్టులపై తాము రూ.21,442 కోట్లు...

వీవర్స్ డైరెక్ట్ వెబ్ సైట్ ప్రారంభించిన నారా లోకేశ్

చేనేత‌ల‌కి అధునాత‌న శిక్ష‌ణ‌, ఉత్ప‌త్తుల‌కి డైరెక్ట్ మార్కెటింగ్ 5 ల‌క్ష‌ల మందికి మెరుగైన ఉపాధి క‌ల్పించేలా ప్ర‌ణాళిక పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో అమలు రాష్ట్రమంతటా తీసుకువచ్చేందుకు లోకేశ్...

ఏపీలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు.. వైసీపీ మళ్లీ గెలవకూడదు: చంద్రబాబు

ఏపీలో ఉండలేమని అధికార పార్టీ ఎంపీ హైదరాబాద్ కు వెళ్లిపోయారన్న చంద్రబాబు గంజాయి వాడకాన్ని ప్రోత్సహిస్తూ.. నేరాలను సమర్థించే సీఎంను ఏమనాలని ప్రశ్న ఏపీలో గన్ చూపించి...

రెండో రోజు కూడా కొనసాగిన పవన్ కల్యాణ్ ధర్మయాగం… వీడియో ఇదిగో!

ఈ నెల 14న నుంచి పవన్ వారాహి యాత్ర నిన్నటి నుంచి మంగళగిరిలో ధర్మయాగం నియమనిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్ జనసేన పార్టీ అధినేత పవన్...

వారాహి యాత్రకు ముందు.. ‘ధర్మ యాగం’ చేపట్టిన పవన్ కల్యాణ్!

మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ యాగం గణపతి పూజతో యాగానికి అంకురార్పణ చేసిన జనసేన అధినేత రేపు కూడా కొనసాగనున్న యాగం.. ఈనెల 14...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com