బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు దేశమే సిద్ధమైందన్న రాహుల్ కర్ణాటకలో కేవలం ఓడించలేదని.. తుడిచిపెట్టేశామని వ్యాఖ్య రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందన్న కాంగ్రెస్ నేత ప్రతిపక్షాలు ఏకమయ్యాయని, 2024లో బీజేపీని...
karnataka
కలబుర్గీలో రోడ్ షో సందర్భంగా పిల్లలతో ముచ్చటించిన మోదీ బాగా చదువుకుని పోలీస్, డాక్టర్ అవుతామన్న కొందరు చిన్నారులు దేశానికి ప్రధాన మంత్రి కావాలని మీలో ఎవరికీ లేదా? అని ప్రశ్నించిన మోదీ...
ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అధికారం నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేజీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మోదీ నిన్న రాత్రి మైసూరులో రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీని చూసిన ఉత్సాహంలోనే ఓ కార్యకర్త వాహనంపైకి మొబైల్ విసిరినట్టు పోలీసుల వెల్లడి కర్ణాటక ఎన్నికల...
రేపటి నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహ రచన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా...
రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకుంటామన్న ప్రధాని రాష్ట్ర బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ వారెంటీ ముగిసిందని ఎద్దేవా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న రాజ్ నాథ్ పెద్ద నాయకులు కూడా జైలుకు పోతున్నారని వ్యాఖ్య గత 9 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లను మనీ లాండరింగ్ చట్టం కింద సీజ్ చేశారన్న...
బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో హోం మంత్రిపై కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జీవాలా, డీకే శివకుమార్ ఫిర్యాదు మతసామరస్యం చెడగొట్టేలా అమిత్ షా వ్యాఖ్యానించారని కేసు తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాన్ని అప్రతిష్ఠ పాలు చేశారని...
శెట్టార్ పార్టీ వీడినా బీజేపీకి వచ్చిన నష్టం లేదన్న హోంమంత్రి హుబ్బళ్ళి-ధార్వాడ్ లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉందన్న షా జేడీఎస్ లో కుమారస్వామియే శాశ్వత అధ్యక్షుడు, బీజేపీలో అలా కాదు హుబ్బళ్ళి-ధార్వాడ్...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు 150 సీట్లతో ఘన విజయాన్ని కట్టబెట్టాలని విన్నపం పార్లమెంటులోనే కాదు నిజాలను ఎక్కడైనా మాట్లాడొచ్చని వ్యాఖ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో...