Kakani Govardhan Reddy

చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారనే విషయం ప్రజలకు అర్థమయింది: మంత్రి కాకాణి

అమరావతి పేరుతో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారన్న కాకాణి ఐటీ షోకాజ్ నోటీసులతో విషయం ప్రజలకు అర్థమయిందని వ్యాఖ్య టీడీపీ హయాంలో అవినీతి గురించి ఎప్పటి నుంచో చెపుతున్నామన్న...

కోర్టులోనే దొంగతనం: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లోకేశ్ తీవ్ర ఆరోపణ!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర టీడీపీ అధికారంలోకి రాగానే సోమశిల జలాశయం సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ సాధించిందేమీ...

చంద్రబాబు వచ్చారంటేనే నెల్లూరు జిల్లా ప్రజలు భయపడుతున్నారు: కాకాణి

నిన్న టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కాకాణి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద...

ఫోన్ ట్యాప్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు చెపుతున్నారు కదా!: మంత్రి కాకాణి

ప్రభుత్వంపై బురద చల్లడమే కోటంరెడ్డి పనిగా పెట్టుకున్నారని కాకాణి మండిపాటు చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారని వ్యాఖ్య వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా నెల్లూరు...

సజ్జలా.. నీకు నేరుగా నెల్లూరు రూరల్ నుంచి వీడియో కాల్స్ వస్తాయి: కోటంరెడ్డి వార్నింగ్

వైఎస్ విగ్రహం పెట్టకుండా కాకాణి అడ్డుకున్నారన్న కోటంరెడ్డి నెల్లూరు కోర్టులో చోరీ కేసు గురించి చూసుకో అని ఎద్దేవా సజ్జలకు చెందిన వ్యక్తి తనకు ఫోన్ చేసి...

టీడీపీ టికెట్ ఖరారు చేసుకునే వైసీపీని విమర్శిస్తున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ధ్వజం

చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారన్న కాకాణి ఒకరిద్దరు వెళ్లిపోయినా వైసీపీకి నష్టం లేదని వ్యాఖ్య నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం వైసీపీలో...

కోర్టులో ఫైలు చోరీ కేసు… సోమిరెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు

కాకాణి నిందితుడిగా ఉన్న కేసులో ఫైలు చోరీ కోర్టు కార్యాలయంలోనే దొంగతనం కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు సోమిరెడ్డిని గంటకు పైగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు...

మంత్రి కాకాని ఫైల్ చోరీ కేసు సీబీఐకి అప్పగించడం మంచిదే… కానీ…!: వర్ల రామయ్య

కోర్టులో చోరీకి గురైన కాకాని కేసు ఫైలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు కాకాని మంత్రి పదవిలో ఉంటే ఎలా న్యాయం జరుగుతుందన్న వర్ల మంత్రి...

ముద్దాయి అడిగితే సీబీఐ విచారణ చేపడతారా?: ఏపీ మంత్రి కాకాణిపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు

కోర్టు దస్త్రాల అపహరణపై సీబీఐ విచారణ దీనిపై మంత్రి అబద్ధాలు చెబుతున్నారని సోమిరెడ్డి ఆరోపణ కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే సీబీఐ విచారణ జరుగుతోందని వివరణ కోర్టు...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com