book writer for hire https://book-success.com/

ISRO

కూకట్‌పల్లిలోని శాంతి నగర్‌‌లో ఏర్పాటు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ ఈ నెల 28న గణేశ్ నిమజ్జనం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మూన్ మిషన్‌ను చంద్రుడిపైకి తీసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ తరహాలో...
1975లో తొలి రాకెట్ ను సోవియట్ యూనియన్ రాకెట్ లో పంపించిన ఇస్రో ఒకేసారి 104 రాకెట్లను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి రికార్డుల్లోకి.. అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపిన నాలుగో సంస్థ మనదే చంద్రయాన్-3,...
పేలోడ్స్ స్విచ్చాఫ్ చేసినట్లు వెల్లడించిన ఇస్రో ల్యాండర్ రిసీవర్లు ఆన్‌లో ఉంచినట్లు తెలిపిన అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ రోవర్ నిద్రాణస్థితిలోకి వెళ్తుందని తెలిపిన ఇస్రో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్...
చంద్రయాన్-3 విజయవంతం అదే స్ఫూర్తితో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్-1 రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో సూర్యుడిపై పరిశోధనలకు ఉరకలు వేస్తోంది. రేపు...
సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన ఇస్రో ఆదిత్య విజయవంతంగా తీసుకెళ్లిన పీఎస్ఎల్వీ ఎల్1 భూమికి 15 లక్షల కి.మీ. దూరం నుంచి సూర్యుడిపై అధ్యయనం చంద్రయాన్-3 విజయం తర్వాత రోజుల వ్యవధిలోనే...
ఆదిత్య ఎల్1 మిషన్ ప్రపంచానికి కీలకమని వ్యాఖ్యానించిన ఐఎస్ఎస్ మాజీ వ్యోమగామి క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ ఈ మిషన్ సేకరించే సూర్యుడి సమాచారం యావత్ మానవాళికి ఉపయోగపడుతుందని వివరణ భూమ్మీద ప్రతిఒక్కరూ ఆదిత్య ఎల్...
రేపే ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. మిషన్ సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో ఛైర్మన్రేపు 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం నింగిలోకి మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-57 సూర్యుడి రహస్యాలను శోధించడమే మిషన్ లక్ష్యం ISRO chairmen offers prayers for success of Aditya L1 mission చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనుంది. ఈ ఉదయం 11.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు.

రేపు 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం నింగిలోకి మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-57 సూర్యుడి రహస్యాలను శోధించడమే మిషన్ లక్ష్యం చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో...
ఫోటోలను షేర్ చేసిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఫోటోలు షేర్ చేస్తూ సరదాగా స్మైల్ ప్లీజ్ అని రాసుకొచ్చిన ఇస్రో నాన్‌కామ్ ఈ ఫోటోలు తీసినట్లు వెల్లడించిన ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్...
మనిషి నివాసానికి అవసరమైన కీలక మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్ ప్రకటించిన ఇస్రో ఈ రోజు రాత్రి సూపర్ బ్లూ మూన్ చంద్రుడిపై మానవుడు జీవించే కాలంలో రాబోతోంది. ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్‌ను...
సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య ఎల్ – 1ని ప్రయోగించనున్న ఇస్రో సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగం సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో తొలి ప్రయత్నం చంద్రుడిని ముద్దాలనుకున్న చిరకాల స్వప్నం తీరిపోయింది. చంద్రయాన్-3...