Guntur

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుపరాడ్డును కట్టిన దుండగులు లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ (17230)కు...
ఆంధ్రప్రదేశ్‌లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి పదిహేను రోజుల క్రితం...
తొలి ఏకాదశిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ...
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?