CPI

జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ నేటి బంద్ లో పాలుపంచుకున్న జనసేన, సీపీఐ కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో...

ఆ ఐదు సీట్లు మాకు కేటాయించండి: కాంగ్రెస్‌కు సీపీఐ

తాము పోటీ చేయాలనుకునే స్థానాల జాబితాను కాంగ్రెస్‌కు అందించిన సీపీఐ కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ కోరుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు...

సీఎం కేసీఆర్‌‌పై కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు

కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదన్న కూనంనేని వెన్నుపోటు ఎలా పొడవాలన్నదే వాళ్ల పని అంటూ మండిపాటు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిక తెలంగాణ సీఎం...

పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ చేస్తాం: సీపీఐ నేత కూనంనేని

సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలు సీపీఐ బరిలోకి దిగుతుందని స్పష్టం చేసిన రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌ల పొత్తుపై అంచనాల నేపథ్యంలో వ్యాఖ్యలు మునుగోడు...

రాష్ట్రంలో దాడులపై హోంమంత్రి ఇప్పటికీ స్పందించకపోవడం దారుణం: సీపీఐ రామకృష్ణ

విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం దళితులు, మహిళలు, జర్నలిస్టులపై దాడులకు నిరసనగా సమావేశం హాజరైన అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు గవర్నర్ ను కలిసి...

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్ కు లేదని...

జనాల్లో మార్పు కనిపిస్తోంది…. జగన్ ఏం చేసినా ఓట్లు పడవు: సీపీఐ నారాయణ

ఏపీలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్న నారాయణ జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని వెల్లడి రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు సీపీఐ జాతీయ కార్యదర్శి...

కోల్డ్ స్టోరేజ్ నేతలంతా ఒక్కచోట చేరి ప్రభుత్వంపై విమర్శలు చేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖలో ఉత్తరాంధ్ర చర్చావేదిక సదస్సు హాజరైన వివిధ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శల కోసమే సమావేశమయ్యారన్న అమర్నాథ్ విశాఖ రాజధాని గురించి ఒక్కరూ మాట్లాడలేదని ఆగ్రహం ఉత్తరాంధ్ర...

కందుకూరు మరణాలను రాజకీయం చేయడం జగన్ కు తగదు: రామకృష్ణ

మరణాలకు చంద్రబాబే కారణం అనడం సరికాదన్న రామకృష్ణ అదే నిజమైతే చంద్రబాబుపై హత్యానేరం కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్న విశాఖను చిన్న రాష్ట్రం చేయాలనడం ధర్మాన అవివేకానికి...

మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలి: సీపీఐ నారాయణ​​​​​​​​​​​​​

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారాయణ ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టేనని వెల్లడి బీజేపీకి వైసీపీ నుంచే అధిక మద్దతు లభిస్తోందని స్పష్టీకరణ సీపీఐ జాతీయ కార్యదర్శి...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com