cji

దర్యాప్తు సంస్థలను తమపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారంటూ లేఖ కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని విమర్శ సోదాల పేరుతో వచ్చి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం...
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై సర్వత్రా ఆగ్రహం తాజాగా సుమోటోగా తీసుకోవాలంటూ సీజేఐకి ప్రముఖుల లేఖ లేఖ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సనాతన ధర్మంపై తమిళనాడు...
సీఈసీ, ఈసీల బిల్లు–2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు లిస్ట్ చేసిన కేంద్రం నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగిస్తూ బిల్లులో మార్పులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో...
1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉన్నానన్న శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి కోర్టు నుంచి స్పందన లేకపోవడంతో సీజేఐకి లేఖ రాస్తున్నట్లు వెల్లడి   తెలుగు రాష్ట్రాల్లో...
పిటిషన్ పై ముందస్తు విచారణ కోసం ప్రయత్నించిన న్యాయవాది తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ చంద్రచూడ్ తన అధికారాల జోలికి రావద్దని హెచ్చరిక తాను వేసిన పిటిషన్ పై ముందస్తు విచారణ...
కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి దిగిన ప్రతిపక్షాలు రాజకీయ కుట్ర కోసం సీబీఐ, ఈడీలను వాడుకుంటోందని కేంద్రంపై ఆరోపణలు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. వచ్చే నెల 5న విచారిస్తామన్న సీజేఐ బెంచ్ కేంద్రంలోని...
విశాఖ రాజధాని కాబోతోందన్న జగన్ రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉందన్న న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని సీజేఐకి లేఖ విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని, తాను కూడా...
విచారణకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీజేఐ కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టులో వాదనలు పరీక్షల దృష్ట్యా అత్యవసర విచారణకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటకలో హిజాబ్ నిషేధం వివాదంపై...
సరైన తీర్పులను ఇవ్వడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం ప్రతిఫలిస్తుంది రాజ్యాంగం ఆత్మను చెక్కు చెదరకుండా అర్థం చేసుకోవాలి మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం ఉత్తర నక్షత్రం వంటిది కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల...
ఇంట్లో వాళ్లు వేధించినా సరే కేసు పెట్టాల్సిందేనని వ్యాఖ్య కుటుంబం పరువుకంటే చిన్నారుల రక్షణే ముఖ్యమన్న సీజేఐ మైనర్ల అంగీకారంతో జరిగినా అది అత్యాచారమేనని వెల్లడి పసిపిల్లలపై లైంగిక నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయని...