book writer for hire https://book-success.com/

breaking news

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, జీఎస్టీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత‌లు ఇవాళ ధ‌ర్నా...
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాదులో ఎడతెరిపి లేని వర్షం...
‘కశ్మీర్ ఫైల్స్’ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద ఓ సినిమాను...
‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జవాన్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆదివారం గుజరాత్ లో ఒకచోట, రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో మరో చోట భారత్– పాకిస్థాన్...
హైదరాబాద్ లో కళాశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ముంబైలో గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన...
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం...
మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాకరే కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు...
రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టనానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద ఆఫర్ చేశాడు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత (సస్పెండ్ అయిన) నుపుర్ శర్మ శిరచ్ఛేదనం చేసినవారికి తన...
బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే దిశగా సాగుతోంది. రిషబ్ పంత్ మరోసారి బ్యాట్ కు పనిచెప్పడంతో టీమిండియా ఆధిక్యం 300 మార్కు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 125/3తో...
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం క‌ల‌క‌లం రేపింది. హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ప్రాంగ‌ణంలోకి అనుమ‌తి లేకుండానే తెలంగ‌ణ‌ ఇంటెలిజెన్స్...