Arvind Kejriwal

 కాంగ్రెస్ నేత అరెస్ట్: ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలన్న కేజ్రీవాల్! 29-09-2023 Fri 16:29 | National మాదక ద్రవ్యాల ఆరోపణలపై పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్ కాంగ్రెస్,...
కేజ్రీవాల్ భార్య సునీతకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ కేసు ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో రెండు చోట్ల ఓటు సునీతపై ఫిర్యాదు చేసిన ఢిల్లీ బీజేపీ నేత హరీశ్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రి...
కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపిన ఆప్ నాయకురాలు ఢిల్లీలో అనేక పథకాలు అమలు చేసినా మిగులు బడ్జెట్ ఉందన్న ప్రియాంక కక్కర్ కేజ్రీవాల్ ప్రధాని అయితే భారత్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతుందని...
ఈ రోజు 55వ పడిలోకి అడుగు పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీర్ఘాయిష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని  మోదీ ట్వీట్ ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్...
ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ మనీశ్ సిసోడియాను ఎంతో మిస్ అవుతున్నానని భావోద్వేగం తప్పుడు కేసులో ఆయనను జైలుకు పంపించారని మండిపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు తన పుట్టినరోజును...
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్ 2 కోట్ల ఢిల్లీ ప్రజల తరపున ధన్యవాదాలు చెపుతున్నానని వ్యాఖ్య రాజ్యాంగంపై మీ విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని ప్రశంస ఢిల్లీ ఆర్డినెన్స్...
తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించిన అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సేవల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాతి రోజే అనూహ్య నిర్ణయం దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించనున్న ఢిల్లీ సేవల బిల్లు...
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలు యూటీగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని ఎంపీ ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని వ్యాఖ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ మనిషేనన్న...
విపక్ష భేటీలో ఆప్ వర్సెస్ కాంగ్రెస్ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలంటూ నిలదీత పార్లమెంట్ సమావేశాల ముందు చెప్తామన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడం కష్టమేనని ఆమ్ ఆద్మీ పార్టీ...
జైలు నుంచి చంద్ర శేఖర్ మరో సంచలన లేఖ విడుదల ఇందుకోసం కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆరోపణ సీఎం దీనిపై దర్యాప్తు చేయించాలని ఢిల్లీ ఎల్జీ కి విజ్ఞప్తి...