ap govt

సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయి: మంత్రి బొత్స

ఇవాళ గురు పూజ్యోత్సవం విశాఖ ఆంధ్రా వర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం ముఖ్య అతిథిగా మంత్రి బొత్స ఈ నెల 8వ తేదీ లోపు టీచర్ల ఖాతాల్లో జీతాలు...

ఆన్ లైన్ రమ్మీపై ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

గతంలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించిన ఏపీ సర్కారు నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా...

కౌలు చెల్లింపు అంశంపై.. సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్ కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చినా.. డబ్బు ఇవ్వలేదని పిటిషనర్ల వాదనలు ప్రభుత్వానికి నోటీసులిచ్చి.. 4 వారాలకు...

ఇదే కదా నేను చెప్పింది సీఎం గారూ!: పురందేశ్వరి

ఓ ఆంగ్ల మీడియా కథనం ఆధారంగా పురందేశ్వరి విమర్శనాస్త్రాలు రూ.1.10 లక్షల కోట్లు అనధికారికంగా ఖర్చు చేసినట్టు వెల్లడి ఇందుకు కాగ్ తప్పుబట్టిందన్న పురందేశ్వరి ఏపీ బీజేపీ...

భగ్గుమంటున్న టమాటా ధరలను నియంత్రించేందుకు రంగంలోకి ఏపీ ప్రభుత్వం

కిలో రూ.100కి పైనే పలుకుతున్న టమాటా హడలిపోతున్న సామాన్యులు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు కిలో రూ.50కి అందించేలా ప్రభుత్వం చర్యలు రైతుల నుంచి నేరుగా కొనుగోలుకు...

ఏపీ ప్రభుత్వానికి ఊరట.. ‘సిట్’పై స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు!

అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు కోసమని గతంలో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేతలు.. స్టే ఇచ్చిన ధర్మాసనం సుప్రీంకోర్టులో సవాలు...

ఇదేమి ఫ్యాక్ట్ చెక్.. అందుకే మిమ్మల్ని హాఫ్ బ్రెయిన్ సన్నాసులు అనేది: అయ్యన్నపాత్రుడు

90% వైకల్యం ఉన్న సీమ పర్వీన్ కు పెన్షన్ తీసేయడంపై ఇటీవల నిలదీసిన చంద్రబాబు చంద్రబాబు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్న ‘ఏపీ ఫ్యాక్ట్ చెక్’ అమానవీయంగా పెన్షన్...

తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు.. ఇక నుంచి రాష్ట్ర పండుగ

గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనల మేరకు నిర్ణయం మే 9న మొదలై 17న ముగియనున్న జాతర తిరుపతిలో...

కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీలో కరోనాతో 14 వేల మందికి పైగా మృతి నష్ట పరిహారం అందజేయడంలేదన్న పల్లా శ్రీనివాసరావు ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం ప్రపంచవ్యాప్తంగా...

నీచులందు వైసీపీ నీచులు వేరయా!.. అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు

వివేకా హత్య విషయంలో వైసీపీ తీరుపై మండిపడిన అచ్చెన్నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారంటూ విమర్శ నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తారని ఆరోపణ వైసీపీ ప్రభుత్వంపై...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com