పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వ‌ర‌స‌గా రెండో రోజు బ్రేక్‌!

ఇటీవ‌ల పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వ‌ర‌స‌గా పెరిగిపోతుండడంతో వాహ‌న‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధర‌ల పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. వ‌ర‌స‌గా రెండో రోజు ప్రభుత్వ

రెండు రోజుల బ్రేక్ తరువాత… నేడు మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోయిందన్న ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఇటీవల వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం

నేడు కూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు!

ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరలు గురువారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 19 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!