ఒక్కో బెడ్ పై ఇద్దరు, వార్డుల బయట మృతదేహాలు.. ఢిల్లీ లోక్ నాయక్ ఆసుపత్రి ముందు హృదయ విదారక దృశ్యాలు!
దేశ రాజధానిని కరోనా ఎలా వణికిస్తుందో తెలుసుకోవాలంటే, ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి (ఎల్ఎన్జేపీ)ని సందర్శిస్తే...