సీక్వెల్ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్!

గతంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త పంథాలో

చత్తీస్‌గఢ్‌లో పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. ఐదుగురు మహిళల నుంచి 45 కేజీల పేడ స్వాధీనం!

పేడ దొంగతనాలేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా ఇది నిజం! పేడను దొంగతనం చేస్తూ దొరికిన ఐదుగురు మహిళల నుంచి పోలీసులు ఏకంగా 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం

రైల్లో ప్రయాణిస్తున్న మహిళ నుంచి 100 జిలెటిన్​ స్టిక్స్​, 350 డిటోనేటర్లు స్వాధీనం

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను తరలిస్తున్న ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్

40 రోజుల హోటల్ బిల్లు రూ. 40 లక్షలేనట… స్మృతి సింహ మామూలు కి’లేడీ’ కాదట!

కడప ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన తరువాత, విచారణ ప్రారంభించిన పోలీసులు, ఐపీఎస్ అధికారిణిగా మోసాలకు పాల్పడుతున్న స్మృతి సింహ అన్ని బాగోతాలనూ వెలికితీశారు. వీరిద్దరూ కలసి ఎంతో మందిని

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతి పొరపాటు… కుమారుడు, సోదరి మృతి!

ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఎలుకలను నిర్మూలించే మందును కొనుక్కుని వచ్చి, ఐస్ క్రీమ్ లో కలిపింది. అయితే, ఆమె చేసిన పొరపాటు కన్న బిడ్డను, తోడబుట్టిన చెల్లిని చంపేయగా, ఆమె మాత్రం

14 ఏళ్ల బాలికతో పాక్ ఎంపీ సలాహుద్దీన్ అయూబీ వివాహం!

పాకిస్థాన్ ఎంపీ ఒకరు 14 సంవత్సరాల బాలికను వివాహం చేసుకోగా, తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెలూచిస్థాన్ జాతీయ అసెంబ్లీ మెంబర్, జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత

డ్రైవింగ్ లైసెన్స్ లేని స్నేహితురాలికి స్కూటీ ఇచ్చి… జైలుకెళ్లిన హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి!

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చి, వారు ఏదైనా ప్రమాదానికి గురైతే, వాహనం యజమానిదే బాధ్యతని పోలీసులు ఎంతగా చెప్పినా వినని వారికి ఇది ఓ గుణపాఠాన్ని నేర్పే

ఏపీ పంచాయతీ ఎన్నికలు విజయవంతం: ఎస్ఈసీ నిమ్మగడ్డ

ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ,

కొకైన్ తో పట్టుబడిన బెంగాల్ బీజేపీ మహిళా నేత… మీడియా ఎదుట కైలాశ్ విజయ్ వర్గియా పేరు చెబుతూ కేకలు!

బెంగాల్ రాజధాని కోల్ కతాలో బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా పని చేస్తున్న పమేలా గోస్వామి 100 గ్రాముల కొకైన్ తో పట్టుబడటం సంచలనం కలిగించగా, ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియాకు

దేశ ద్రోహ చట్టమున్నది శాంతి భద్రతల పరిరక్షణకు తప్ప గొంతు నొక్కేయడానికి కాదు: ఢిల్లీ కోర్టు

దేశ ద్రోహ చట్టం చాలా శక్తిమంతమైనదని, దానిని సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు వాడాలే తప్ప.. ఎదుటి వారి గొంతు నొక్కేయడానికి వాడరాదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. దుండగుల ముసుగులో ఆ చట్టం ప్రయోగించడం

1 2 3 33
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!