కరివేపాకు ధరలకు రెక్కలు!

దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఉల్లితో పాటు అనేక నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు మ‌నం నిత్యం కూర‌ల్లో వాడే  క‌రివేపాకు ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. క‌రివేపాకు దిగుబడి తగ్గడ‌మే

ఇప్పుడిక ఎరువుల వంతు.. బస్తాపై రూ.100 నుంచి రూ. 250 వరకు పెంపునకు రంగం సిద్ధం!

పెట్రోలు నుంచి వంట నూనెల వరకు గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్న వేళ.. ఈసారి రైతుల నడ్డి విరగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎరువుల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించింది. 50

జీడీపీ పెరుగుతున్నదంటే ‘ఓహో’ అనుకున్నాం… గ్యాస్, డీజిల్, పెట్రోల్ అనుకోలేదు!… సోషల్ మీడియాలో సెటైర్లు

నిత్యమూ పెరుగుతూ సామాన్యులకు గుదిబండగా మారుతున్న వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల ధరలపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కామెంట్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న నెటజిన్లు, పలు ప్రశ్నలు

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు.. పాల ధ‌ర‌లూ భారీగా పెంచాల‌ని నిర్ణ‌యం

సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

నేడు భార‌త్ బంద్‌.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు మూడో రోజు బ్రేక్

కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ-వే బిల్లుతో పాటు చ‌మురు ధరల పెరుగుద‌ల‌కు వ్యతిరేకంగా భారత్

మ‌రో షాక్.. వంట‌ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.25 పెంపు

ఓ వైపు పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడికి వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెరుగుద‌ల షాక్ ఇస్తోంది. ఒకే నెల‌లో మూడు సార్లు వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ రోజు

పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వ‌ర‌స‌గా రెండో రోజు బ్రేక్‌!

ఇటీవ‌ల పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వ‌ర‌స‌గా పెరిగిపోతుండడంతో వాహ‌న‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధర‌ల పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. వ‌ర‌స‌గా రెండో రోజు ప్రభుత్వ

రెండు రోజుల బ్రేక్ తరువాత… నేడు మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోయిందన్న ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఇటీవల వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం

పెట్రోలు ధరల పెరుగుదలకు బ్రేక్!

ఇండియాలో పెట్రోలు ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గడచిన రెండు వారాలుగా నిత్యమూ లీటరుపై 30 పైసల నుంచి 40 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన పెట్రోలు,

పెట్రో ధరల పెరుగుదలపై ఊర్మిళ సెటైరికల్ ట్వీట్

దేశంలో పెరుగుతూ పోతున్న పెట్రో ధరలపై బాలీవుడ్ సీనియర్ నటి, శివసేన నేత ఊర్మిళా మటోండ్కర్ సెటైరికల్‌గా స్పందించారు. చిన్నపిల్లలు పాడుకునే ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో’ పాటలో మార్పులు చేసి ‘అక్కడ్ బక్కడ్

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!