‘హురూన్​’ సంపన్నుల జాబితాలో హైదరాబాదీ ఫార్మా దిగ్గజాల హవా

హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కితే.. అందులో ఏడుగురు ఫార్మా దిగ్గజాలే. ఆ ఏడుగురి సంపద రూ.1,65,900 కోట్లు.

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ

మాజీ మిస్ ఇండియా ఢిల్లీ మాన్సీ సెహ్ గల్ రాజకీయాల్లో ప్రవేశించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన మాన్సీ సెహ్ గల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.  ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని నరేంద్రమోదీ

దేశంలో నేడు కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధానికి వేశారు. ఎయిమ్స్

మ‌రికాస్త పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

దేశంలో మూడు రోజుల పాటు పెర‌గ‌కుండా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు మ‌ళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున‌ పెంచాయి. ఈ నెల‌లో

కేజ్రీవాల్ కు భద్రత కుదింపు… అటువంటిది లేదన్న హోమ్ శాఖ!

తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కుదించారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, కేంద్ర హోమ్ శాఖ మాత్రం ఆ ఆరోపణలను కొట్టేసింది. గుజరాత్ లో జరిగిన

రెండు రోజుల బ్రేక్ తరువాత… నేడు మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోయిందన్న ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఇటీవల వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం

పెట్రో ధరల పెరుగుదలకు పడని కళ్లెం.. వరుసగా 12వ రోజూ ధరలు పైపైకే!

దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుసగా 12వ రోజైన నేడు కూడా చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై

కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్‌ శర్మ పాడె మోసిన రాహుల్ గాంధీ

కేంద్ర మాజీ మంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడు కెప్టెన్‌ సతీశ్‌ శర్మ (73) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న అంత్యక్రియలను ఢిల్లీలో జరుపుతున్నారు. ఈ

కేజ్రీవాల్ కూతురుని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన

ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు నిరసనలు చేయకూడదు: షహీన్​ బాగ్​ నిరసనలపై సుప్రీం కోర్టు

నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే దానికంటూ కొన్ని హద్దులున్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు నిరసనలు చేయకూడదని స్పష్టం చేసింది. పౌరసత్వ

1 2 3 28
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!